Andhra Pradesh : AP Government continues to haunt Vakeel Saab } Filmibeat Telugu

2021-04-10 303

Andhra Pradesh : AP Government continues to haunt Vakeel Saab
#VakeelSaab​
#Pawankalyan​
#ysjagan​
#Andhrapradesh​
#Ysjagan​
#Apcm​
#Perninani​
#Pawankalyanfans​
#Aphighcourt​

వకీల్‌సాబ్‌కు మరో షాకిచ్చేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ.. ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మరోసారి కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ వేయనుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.